President of South Korea: మద్దతుదారులకు దక్షిణ కొరియా అధ్యక్షుడి సందేశం ..! 5 d ago
డిసెంబరులో అకస్మాత్తుగా అత్యయిక స్థితిని విధించి అభిశంసనకు గురైన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ కు సంబంధించిన ఘటనలపై పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆయనపై విచారణ జరుగుతున్ననేపథ్యంలో న్యాయస్థానం అరెస్టు వారెంట్ ను జారీ చేసింది. సియోల్లో ఉన్న యూన్ నివాసం ఎదుట ఆయన మద్దతుదారులు భారీగా మొహరించారు. తనకు వ్యతిరేకంగా పనిచేసే శక్తులపై చివరి వరకు పోరాడుతానని ప్రకటించారు.